Breaking News

కొత్తగూడ మండల కేంద్రం లోఎ బి వి పి 43 వ రాష్ట్ర మహా సభల పోస్టర్ ఆవిష్కరణ

మన ప్రగతి న్యూస్/ కొత్తగూడ

కార్యక్రమం లో పాల్గొన్న ఏబీవీపీ స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్ వేల్పుల రాజ్ కుమార్ మాట్లాడుతూ గత 75 సంవత్సరాలుగా ఏబీవీపీ విద్యారంగ సమస్యలు పరిష్కరిస్తూ విద్యార్థులను దేశభక్తులుగా తయారు చేస్తుందని, విద్యార్థులలో సేవాభావాలను పెంపొందిస్తూ సామాజిక సేవలు ముందు ఉంచుతూ జాతీయ పునర్నిర్మాణంలో భాగస్వామ్యం చేస్తుందని ఏ విధంగా విద్యార్థులు అసంఘటిత కార్యక్రమాలకు దూరంగా ఉండాలని తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మునిందర్ పూర్వ కార్యకర్తలు బోనాల ప్రవీణ్ ,బోడ నవీన్ నాయక్,గూడూరు దుర్గ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు

రోడ్డు ప్రమాదంలో భార్య మృతి, భర్త-బిడ్డ పరిస్థితి విషమం