Breaking News

ములుగు: పోలీసుల ఎదుట లొంగిపోయిన మావోయిస్టు సభ్యుడు

మన ప్రగతి న్యూస్ /ములుగు

ములుగు పోలీసుల ఎదుట లొంగిపోయిన మావోయిస్టు సభ్యుడు
ములుగు జిల్లా ఓఎస్డి సమక్షంలో మంగళవారం సీపీఐ మావోయిస్టు పార్టీ వెంకటాపురం వాజేడు ఏరియా కమిటీకి సభ్యుడు లేఖం లచ్చు @ అశోక్ లొంగిపోయారు. ఛత్తీస్ ఘడ్ రాష్ట్రం పెద్ద గెలూర్ గ్రామనికి చెందిన లేఖం అచ్చు @ అశోక్ 2022 నుండి 2023 వరకు మిలిషియా సభ్యుడు,
అర్ధ రహితమైన సీపీఐ మావోయిస్ట్ విప్లవ సిద్ధాంతాలతో విసుగు చెంది పోలీసుల ఎదుట లాగిపోయానని తెలిపారు.

నాగర్ కర్నూలు జిల్లాలో దారుణం