Breaking News

మోహన్ బాబును అరెస్ట్ చేయాలి: తీన్మార్ మల్లన్న

మన ప్రగతి న్యూస్/ హైదరాబాద్

జర్నలిస్టులతో దురుసుగా ప్రవర్తించిన ప్రముఖ సినీ నటుడు మోహన్‌బాబును వెంటనే అరెస్టు చేయాలని కాంగ్రెస్‌ నేత, ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్న డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా(ఎక్స్)లో ఓ పోస్ట్ పెట్టారు. అయ్యప్ప మాలలో మీడియా ప్రతినిధులపై దాడి చేయడం సిగ్గుచేటన్నారు. ఇది అమానవీయ ఘటన అని అన్నారు. వెంటనే మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని జర్నలిస్టు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

అందరం కలసి బాధ్యతగా ఉంటేనే ప్రతీ సమస్య పరిష్కారం