మన ప్రగతి న్యూస్ /ఇచ్చోడా.
ఇచ్చోడా మండలం జమిడి గ్రామం లొ కల్యాణ మండపనికి బుధవారం నాడు బోథ్ శాసనసభ్యులు అనిల్ జాదవ్ భూమి పూజ చేశారు. ముందుగా గ్రామ పెద్దలు శాలువా తో సన్మానం చేశారు. అనంతరం గ్రామం లొ ఉన్న సమస్యలను అడిగి తెలుసు కున్నారు. ఈ సందర్బంగా అనిల్ జాదవ్ మాట్లాడుతూ మీరు చెప్పిన ప్రతి సమస్య ను పరిష్కరిస్థానాని అన్నారు ఈ కార్యక్రమం లొ గ్రామ పెద్దలు నాయకులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు.