Breaking News

సీఎం కప్ 2024 ఆటల పోటీలు ప్రారంభించిన ఎంపీడీవో

మన ప్రగతి న్యూస్/ కమలాపూర్:

హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో సీఎం కప్ 2024 క్రీడల సందర్భంగా ఎం జి పి బాయ్స్ పాఠశాలలో మండల స్థాయి కబడ్డీ, వాలీబాల్, కోకో, ఎంపీడీవో గుండె బాబు ప్రారంభించారు. మండలంలోని గ్రామాల్లో వివిధ పాఠశాలల నుండి విద్యార్థిని విద్యార్థులు ఆటలలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మండల తహసిల్దార్ సురేష్, కమలాపూర్ సిఐ హరికృష్ణ, ఎంపీ ఓ రవీందర్ పాఠశాల ఫిజికల్ డైరెక్టర్స్, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్, ఎం జె పి బాయ్స్ & ఎం జె పి గర్ల్స్, జూనియర్ కాలేజీ ప్రిన్సిపల్, తదితరులు పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాదంలో భార్య మృతి, భర్త-బిడ్డ పరిస్థితి విషమం