మన ప్రగతి న్యూస్ / సత్తుపల్లి ఆర్సీ
హైదరాబాద్ జూబ్లీహిల్స్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో తెలంగాణ శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులకు రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న ఓరియంటేషన్ కార్యక్రమంలో పాల్గొన్న సత్తుపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ ,నారాయణపేట్ ఎమ్మెల్యే చిట్టెం పర్ణిక రెడ్డి , పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి , వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ని మర్యాదపూర్వగా కలిశారు.