మన ప్రగతి న్యూస్/ బాన్సువాడ :
నిజం సాగర్ ప్రాజెక్టు నీటి విడుదల సందర్భంగా శుక్రవారం విచ్చేసిన నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డిని బాన్సువాడ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి, బాన్సువాడ డివిజన్ ఉద్యమ ఫోరం ప్రధాన సలహాదారు పటోళ్ల దేవేందర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు . అనంతరం ఆయనకు శాలువతో సత్కరించి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీలు మన్నె విట్టల్, మస్జిద్ సదర్ అహ్మద్, ఎర్రోళ్ల సాయిలు, సీనియర్ నాయకులు పోతురాజు లింగం, మస్జిద్ సెక్రెటరీ మన్సూర్, తదితరులు పాల్గొన్నారు