Breaking News

విశ్వబ్రాహ్మణ కుటుంబానికి స్వర్ణకారుల చేయూత 

మనప్రగతిన్యూస్/పాలకుర్తి నియోజకవర్గ ప్రతినిధి:

విశ్వబ్రాహ్మణ కుటుంబానికి స్వర్ణకారులు చేయూతనందించి ఆర్థిక సహాయాన్ని అందించి అండగా నిలిచారు. పాలకుర్తి మండల కేంద్రానికి చెందిన చెందిన నిరుపేద విశ్వబ్రాహ్మణుడు  శంకరాచారి పుట్టుకతోనే అందుడు. శుక్రవారం  శంకరాచారి కుమార్తె వివాహానికి స్వర్ణకారుల సంఘం ఆధ్వర్యంలో 20 వేల ను ఆర్థిక సహాయంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం ఉపాధ్యక్షులు శ్రీపాద ఉప్పలా చారి,ఉమ్మడి వరంగల్ జిల్లా సెక్రటరీ పెందోట వెంకటాచారి,పట్టణ స్వర్ణకార సంఘం అధ్యక్షుడు ముత్తోజు రాజు,కార్యదర్శి కడార్ల భానుచందర్, రామగిరి దామోదర్,నంగునూరు సత్యం, శ్రీపాద శ్రీరాములు,మారోజు బిక్షపతి, మరొజు ఉపేంద్ర చారి, విశ్వనాధుల మోహన చారి, పెందోట రవీంద్ర చారి, సోమేశ్వర చారి,శివతేజ, అజయ్, తదితరులు పాల్గొన్నారు

విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేసిన సబ్ కలెక్టర్ కిరణ్మయి