ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. ఆదివారం జరిగిన మెగా టోర్నీలో భాగంగా దుబాయ్ వేదికగా భారత్ కు పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్ లో 6 వికెట్ల తేడాతో టీమిండియా విజయభేరి మోగించింది. ఈ సందర్భంగా ఏన్కూర్ మండల కేంద్రం లో బాణసంచా పేల్చి సంబరాలు నిర్వహించారు..
