మనప్రగతిన్యూస్ /చిట్యాల
చిట్యాల మండలం ఒడితల గ్రామానికి చెందిన ఎర్రబెల్లి పల్లవి(19) గురువారం తెల్లవారుజామున ఆత్మహత్యకు పాల్పడిందని తన భార్య విజయ మరియు తన కూతురు పల్లవి అనారోగ్యంతో బాధపడేవారని వైద్యానికి లక్షల్లో ఖర్చు అవుతున్నాయని మనస్థాపానికి గురై పల్లవి ఆత్మహత్యకు పాల్పడిందని తన తండ్రి సదానందం ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నట్లు చిట్యాల రెండవ ఎస్ఐ ఈశ్వరయ్య తెలిపారు.