Breaking News

ఇంటర్ రెండవ రోజు పరీక్షలు ప్రశాంతం…….

మన ప్రగతి న్యూస్/ ఆత్మకూర్

రోడ్డు ప్రమాదంలో భార్య మృతి, భర్త-బిడ్డ పరిస్థితి విషమం

మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ సెకండియర్ పరీక్షలు రెండో రోజు ప్రశాంతంగా జరిగాయి ఆత్మకూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటుచేసిన పరీక్ష కేంద్రంలో మండల కేంద్రంలోని కేబిబివి మైనార్టీ సోషల్ వెల్ఫేర్ జిల్లా ఉన్నత పాఠశాల విద్యార్థులు పరీక్ష రాశారు మొత్తం 172 విద్యార్థులకు ఇద్దరు గైర హాజరయ్యారని పరీక్ష కేంద్రం చీఫ్ సూపర్డెంట్ డాక్టర్ పి విజయ మోహన్ తెలిపారు