మన ప్రగతి న్యూస్ / కాప్రా
జనరిక్ ఔషధం ఉత్తమం అపోహలు వద్దు అని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అన్నారు. జన్ ఔషధీ దివాస్ సందర్బంగా జమ్మిగడ్డ పీ.హెచ్.సి లో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి, ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. తక్కువ ధరకు జనరిక్ మందులు మెడికల్ షాప్ లో లభిస్తాయి అని ఆయన అన్నారు. ప్రతి ఏటా ఔషధీ దివస్ నీ జరుపుకోవడం అభినందనీయం అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు సోమ శేఖర్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్ శిరీష సోమ శేఖర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ కొత్త రామారావు, డాక్టర్ రమాదేవి, డాక్టర్ సుప్రియ,
డాక్టర్ విజయ రాణి, లక్ష్మి నారాయణ, కాసం మైపాల్ రెడ్డి, కుమార్ స్వామి, సిసిఎస్ ఎంపల్లి పద్మా రెడ్డి, షేర్ మణమ్మ, కోడూరు మురళి పంతులు, రహీమ్, శోభా రెడ్డి, బేతాళ బాలరాజు, యాకయ్య, రాజిరెడ్డి, మాట్లగిరి, చిన్నారావు, సాంబశివారెడ్డి, తిరుమలయ్య, సత్తమ్మ, స్టాఫ్ నర్స్ ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.