యాకూబ్ నాయక్ ఎంపీడీవో రామన్నపేట
మన ప్రగతి న్యూస్ /రామన్నపేట
యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం పల్లివాడ గ్రామంలోని ప్రాధమికోన్నత పాఠశాలను సందర్శించి వంట ఏజెన్సీలందించే మధ్యాహ్న భోజనం పథకాన్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసి ఎంపీడీవో యాకూబ్ నాయక్.అనంతరం విద్యార్థి,ఉపాధ్యాయులను కూడా అభినందించారు.వీరివెంట ఎంపీఓ రవూఫ్ అలీ, ఏపీవో వెంకన్న,కార్యదర్శి శిరీష,ఇతర సిబ్బంది తదితరులు ఉన్నారు.