Breaking News

సోషల్ మీడియా కోఆర్డినేటర్లకు ఐడి కార్డులు పంపిణీ

మన ప్రగతి న్యూస్/ములకలపల్లి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గం దమ్మపేట మండలంలో రాష్ట్ర సోషల్ మీడియా చైర్మన్ మన్నేం సతీష్ ఆదేశాల మేరకు టీపీసీసీ సోషల్ మీడియా ఖమ్మం పార్లమెంట్ ఇంచార్జ్,& రాష్ట కార్యదర్శి రామ్ లక్ష్మణ్ ఆధ్వర్యంలో అశ్వరావుపేట నియోజకవర్గ శాసనసభ్యులు జారే ఆదినారాయణ ఐదు మండలాల సోషల్ మీడియా కోఆర్డినేటర్స్ కు ఐడి కార్డులు, డైరీలో, పెండ్రైవ్ లు, మరియు ప్రతి మండల కోఆర్డినేటర్ కు 10 లక్షల రూ/ల ఇన్సూరెన్స్ డాక్యుమెంటేషన్, వారి చేతుల మీదుగా తీసుకోవడం జరిగింది.
ఎమ్మెల్యే జారే ఆదినారాయణ సహకారంతో ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడానికి సోషల్ మీడియా వేదికగా మరింత ఉత్తేజవంతంగా పని చేస్తామని వారు తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో భార్య మృతి, భర్త-బిడ్డ పరిస్థితి విషమం


అశ్వరావుపేట నియోజకవర్గ సోషల్ మీడియా కోఆర్డినేటర్ చీకటి శ్రీనివాస్,
ములకలపల్లి కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ సోయం నాగరాజు, దమ్మపేట మండలం కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ రషీద్, అశ్వరావుపేట మండల కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ మణికంఠ, అన్నపురెడ్డిపల్లి మండల కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ చెన్నారావు, చండ్రుగొండ మండల కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ బడుగు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు..