Breaking News

పోతుగల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మికంగా తనిఖీ

_ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎస్
రజిత

మన ప్రగతి న్యూస్/ముస్తాబాద్

రోడ్డు ప్రమాదంలో భార్య మృతి, భర్త-బిడ్డ పరిస్థితి విషమం

రాజన్న సిరిసిల్ల జిల్లా వైద్య ఆరోగ్యశాఖ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు బుధవారం నాడు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎస్ రజిత ఆధ్వర్యంలో పోతుగల్ మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రమును ఆకస్మికంగా తనిఖీ నిర్వహించినారు. కేంద్ర ఆరోగ్య కార్యక్రమాలపై వైద్యాధికారిని డాక్టర్ గీతాంజలి వైద్య సిబ్బందితో సమీక్షించినారు. ఆరోగ్య కార్యక్రమాలు లక్ష్యాలు సాధించాలని సూచించడం జరిగినది.ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్ అనిత, డాక్టర్ రామకృష్ణ పాల్గొన్నారు.