Breaking News

భగవద్గీత కంఠస్థ పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించిన మాదినేని ఉషారాణి

మన ప్రగతి న్యూస్ /ఏన్కూర్

ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం జాస్తి పల్లి గ్రామానికి చెందిన రైతు కుటుంబంలో పుట్టి పెరిగి పదవ తరగతి వరకు చదువు పూర్తయింది ఏన్కూర్ గ్రామానికి చెందిన మాదినేని బాబురావు కుమారుడు మాదినేని అశోక్ సతీమణి ఉషారాణి మైసూర్ దత్త పీఠం నుంచి నిర్వహించిన భగవద్గీత పోటీలో 18 అధ్యాయాలు 700 శ్లోకాలు కంఠస్థం చేసి భగవద్గీత పోటీ లో కష్టపడి లక్ష్యాన్ని సాధించారు పలువులు అభినందనలు తెలియజేశారు

నర్సంపేటలో ఘనంగా ఆర్ఎస్ఎస్ పథసంచలన్