మన ప్రగతి న్యూస్ /ఏన్కూర్
ఏన్కూర్ మండలం లోని లచ్చగూడెం గ్రామంలో ప్రధాన రోడ్డు పక్కన వెళుతున్న మిషన్ భగీరథ పైప్ లైన్ నుంచి గత నాలుగైదు రోజుల నుంచి పైపు పగిలి నీళ్లు వృధాగా పోతున్నాయి. అధికారులు స్పందించి వెంటనే మరమ్మత్తులు చేయించాలని స్థానికులు కోరుతున్నారు.