Breaking News

భారతమ్మ రైతు ఉత్పత్తి దారుల కంపెనీకి సీఈఓ కావాలి

మన ప్రగతి న్యూస్/ కానాపురం

కానాపురం మండలంలోని భారతమ్మ రైతు ఉత్పత్తిదారుల కేంద్రానికి సీఈఓ కావాలని చైర్మన్ మోటూరి శ్వేత, వైస్ చైర్మన్ నాగమణి పత్రిక ప్రకటనలో తెలిపారు. బి ఎస్సీ లేదా ఎమ్మెస్సీ అగ్రికల్చర్ లో డిగ్రీ ,35 సంవత్సరాల లోపు, కంప్యూటర్ పరిజ్ఞానం, వ్యవసాయ క్షేత్రాలను సందర్శించాలని ,సొంత వాహనాన్ని కలిగిన పురుష అభ్యర్థులు ఈనెల 21 ,22 తేదీలలో సాయంత్రం నాలుగు గంటల లోపు తమ బయోడేటాను, డిగ్రీ పట్టా సర్టిఫికెట్లు జిరాక్స్ ప్రతులను కంపెనీ ఆఫీసులో అందజేయాలని కోరారు.

రోడ్డు ప్రమాదంలో భార్య మృతి, భర్త-బిడ్డ పరిస్థితి విషమం