మన ప్రగతి న్యూస్/ మహబూబాబాద్ బ్యూరో
మహబూబాబాద్ జిల్లా నూతన అదనపు కలెక్టర్ (రెవెన్యూ)గా కె.వీర బ్రహ్మచారి గురువారం బాధ్యతలు స్వీకరించారు.అనంతరం జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ ను మర్యాద పూర్వకంగా కలిసి మొక్క, పూలా బొకె అందచేశారు.
గతంలో జయశంకర్ భూపాలపల్లి, మెదక్, సూర్యాపేట ల రెవెన్యూ డివిజనల్ అధికారిగా, నల్లగొండ జడ్పీ సీఈవోగా పనిచేశారు.