మనప్రగతి న్యూస్ / వేములపల్లి :
సాయి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వారు పంజాబ్ రాష్ట్రంలోని పాటియాలలో నిర్వహించిన సాయి ఆల్ ఇండియా ఇంటర్ వెయిట్ లిఫ్టింగ్ కాంపిటీషన్ యూత్ జూనియర్ – 2024 ఆల్ ఇండియా వెయిట్ లిఫ్టింగ్ 81కేజీల విభాగంలో గోల్డ్ మెడల్ సాధించిన తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లా త్రిపురారం మండలం దుగ్గేపల్లి గ్రామవాసి అయిన గుడుగుంట్ల సాహితిపలువురు అభినందించారు.