
మన ప్రగతి న్యూస్/ మహబూబాబాద్ బ్యూరో
మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ ఆదేశాల మేరకు శనివారం మహబూబాబాద్ జిల్లా పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్లలో లోపల, బయట పరిసరాలు పరిశుభ్రంగా ఉండే విధంగా చెత్త చేదారం ఏరివేసి పోలీస్ స్టేషన్ సుందరంగా తీర్చిదిద్దరు పోలీసులు.

ప్రతీ వారంలో ఒక రోజు లొ ఒక గంట పోలీస్ స్టేషన్ సుందరంగా ఉండుటట్లు చూసుకోవాలని ఎస్పీ అన్నారు.పోలీస్ స్టేషన్ లో అధికారులు, సిబ్బంది కలిసి స్టేషన్లో పరిసరాలు శుభ్రపరుచుకున్నారు.