Breaking News

సీఎం రేవంత్ రెడ్డి కి పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి

మనప్రగతిన్యూస్/పాలకుర్తి:

రోడ్డు ప్రమాదంలో భార్య మృతి, భర్త-బిడ్డ పరిస్థితి విషమం

హన్మకొండ జిల్లా కేంద్రంలోని ఆర్ట్స్ కాలేజ్ మైదానంలో జరిగిన ఇందిరా మహిళా శక్తి కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా పాలన విజయోత్సవ సంబరాల్లో భాగంగా మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి హెలీ ప్యాడ్ వద్ద పుష్పగుచ్చాన్ని అందజేసి శాలువాతో సత్కరించి ఘనంగా స్వాగతం పలికారు.