Breaking News

ఏటూరు నాగారం గురుకుల విద్యార్థి రాష్ట్ర స్థాయి బాక్సింగ్ అండర్-14 పోటీలకు ఎంపిక

మన ప్రగతి న్యూస్/ ఏటూరునాగారం

68వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఇండియా (ఎస్ జి ఎఫ్ ఐ) ఆధ్వర్యంలో వరంగల్ ఉమ్మడి జిల్లా స్థాయి 14 సంవత్సరాల లోపు విభాగములో బాల బాలికల ఎంపిక పోటీలు జె.ఎన్.ఎస్ స్టేడియం, హన్మకొండలో నిర్వహించిన పోటీల్లో ఈ నెల 16 వ తేదిన జరిగిన ఉమ్మడి వరంగల్, హన్మకొండ,మహబూబాద్,జనగాం,ములుగు,జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని క్రీడాకారులలో తెలంగాణ,సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, ఏటూరునాగరం (ఎట్) మల్లంపల్లి విద్యార్థి జి.రాజేష్ 8వ తరగతి విద్యార్థి రాష్ట్ర స్థాయి (అండర్ – 14) పోటీలు ఈ నెల 23నుండి 26 వరకు జరుగనున్న బాక్సింగ్ పోటీలు హైదరాబాదులో జరిగే రాష్ట్ర స్థాయి బాక్సింగ్ పోటీలకు ఎంపికై నట్లు పి. డి. ఆర్ శ్రీధర్ పి.ఈ.టి. పి.ప్రశాంత్ తెలిపారు.ఈ అభినందన కార్యక్రమములో ప్రిన్సిపాల్ జి.అంకయ్య సీనియర్ ప్రిన్సిపాల్ వాసుదేవ్ , జూనియర్ ప్రిన్సిపాల్ ,రహీం పాషా , శ్రీనివాస్ , ఆర్.వెంకటేశ్వర్లు, శోభన్‌బాబు, తిరుపతి, హేమాద్రి, తదితర ఉపాధ్యాయులు జి.రాజేష్ ను అభినందించారు.

అందరం కలసి బాధ్యతగా ఉంటేనే ప్రతీ సమస్య పరిష్కారం