Breaking News

పాఠశాల విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు

మన ప్రగతి న్యూస్/ పిట్లం:

రోడ్డు ప్రమాదంలో భార్య మృతి, భర్త-బిడ్డ పరిస్థితి విషమం

పిట్లం మండలంలోని రాంపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు బుధవారం ఆర్ బి ఎస్ కే వైద్యాధికారులు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. ప్రభుత్వం పాఠశాల విద్యార్థులను ఆరోగ్యవంతులుగా ఉంచేందుకు ఆర్ బి ఎస్ కే ఆధ్వర్యంలో విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వ హించి ఉచితంగా మందులను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ అర్జున్, ఆరోగ్య కార్యకర్త లు నేహా , సద్గుణ, ఆశ కార్యకర్త స్వరూప , జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీలత, పాఠశాల సిబ్బంది, సి అర్ పి గోపాల్ తదితరులు పాల్గొన్నారు.