మన ప్రగతి న్యూస్ చెన్నూరు నియోజకవర్గ ప్రతినిధి
మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం లోని బెజ్జాల గ్రామంలో ఐ.కె.పి.సెంటర్ ద్వారా వడ్ల కొనుగోలు కేంద్రాన్ని కొబ్బరి కాయ కొట్టి, రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన తాజా మాజీ సర్పంచ్ జైపాల్ గౌడ్ . ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు, రైతులు పాల్గొన్నారు.*