మన ప్రగతి న్యూస్/ నర్సంపేట
నర్సంపేట పట్టణం లో గురువారం శ్రీశ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి సేవ చారిటబుల్ ట్రస్ట్ నర్సంపేట ఆలయ ప్రాంగణం యందు వ్యవస్థాపక చైర్మన్ సేవ రత్న అవార్డు గ్రహీత కీర్తిశేషులు శింగిరికొండ రామాంజనేయులు గుప్తా ఆధ్వర్యంలో ఆలయ చైర్మన్ శింగిరికొండ మాధవశంకర్ గుప్తా ఆదేశాల మేరకు ఆలయ అధ్యక్షులు కమిటీ బృందం కార్యనిర్వహణలో మహా అన్నదానంలో దాతలుగా ఎనిమిదో రోజు వనమాల చంద్రప్రకాష్ కవిత పెళ్లిరోజు అమెరికా నివాసితులు శ్రీరామేశ్వరయ్య అల్లుడు కూతురు, దొడ్డ రమేష్ రమాదేవి జన్మదిన సందర్భంగా పోలపెళ్లి రాహుల్ రూప పెళ్లిరోజు, కీర్తిశేషులు తంగళ్ళపెల్లి సంపత్ కుమార్ తిరుమల దేవి దంపతుల కుమార్తె వైష్ణవి జన్మదిన సందర్భం లు ఆలయం అర్చకులు పూజా విధానంలో అధ్యక్షుల చేతుల మీదుగా నూతన వస్త్రాలు ధరించి స్వామివారి అభిషేకంలో పాత్రులు అయి పూజలు నిర్వహించగా స్వామివారి నైవేద్యం దాతలు శిరస్సుపై ధరించి శరణు ఘోష తో పడమట్లపై జ్యోతులు వెలిగిస్తూ మాలదార స్వాములకు నైవేద్యం సమర్పించగా అన్నదాత సుఖీభవతో భక్తులు ఆలయంలో మహానదం ఘనంగా నిర్వహించడం జరిగింది.ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్న వారు చైర్మన్ శింగిరికొండ మాధవ శంకర్ గుప్తా, ఆలయ అధ్యక్షులు సైఫ సురేష్, చింతల కమలాకర్ రెడ్డి దొడ్డ రవీందర్ గుప్తా,మాదారపు చంద్రశేఖరం గుప్తా, శ్రీరాం ఈశ్వరయ్య, భూపతి లక్ష్మీనారాయణ, రాజశేఖర్, శ్రీరాం కిరణ్ బండారుపల్లి చెంచారావు, పాలకుర్తి శ్రీనివాస్ వజినేపల్లి శ్రీను, శ్రీరాముల శంకరయ్య,దొడ్డ వేణు శ్రీరాముల కార్తీక్, భరత్ స్వామి కాట రఘు స్వామి రాజేంద్రప్రసాద్ రెడ్డి స్వామి బేతం అఖిల్ స్వామి ల తో పాటు ఆలయ గురుస్వాములు అర్చకులు గుమస్తా దేశి రాము, శ్రీధర్, మర్రి రాజు మాలదార స్వాములు భక్తులు పాల్గొన్నారు