తాజా మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ కు ఘనంగా పదవి విరమణ ఆత్మీయ సత్కారం.
మన ప్రగతి న్యూస్/హుజురాబాద్: హుజురాబాద్ మున్సిపాలిటీ తాజా మాజీ చైర్ పర్సన్ గందె రాధిక శ్రీనివాస్ లకు హుజురాబాద్ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఘనంగా పదవి విరమణ ఆత్మీయ సత్కారం జరిగింది.ఈ సందర్భంగా సంఘ...
