సీపీఎం నేత దారుణ హత్యపై మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు ఖండన
నిందితులను వెంటనే పట్టుకొని కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ మన ప్రగతి న్యూస్ / ఖమ్మం ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం చింతకాని మండలం పాతర్లపాడు గ్రామంలో సీపీఎం సీనియర్ నాయకుడు సామినేని రామారావు...
