కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పేదలకు వరం
అర్హులందరికీ సంక్షేమ పథకాలు ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మనప్రగతిన్యూస్/పాలకుర్తి నియోజకవర్గం ప్రతినిధి: కళ్యాణ లక్ష్మి, కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో పేదలకుఒక వరమని ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి అన్నారు. బుధవారం మండల కేంద్రంలో గల...
