దక్షిణాదిలో తొలిసారిగా బుద్ధ వనంలో త్రిపిటక పఠణోత్సవ కార్యక్రమం
పాల్గొన్న115 మంది అంతర్జాతీయ బౌద్ధ భిక్షువులు మన ప్రగతి న్యూస్/నాగార్జున సాగర్ ప్రతినిధి సికింద్రాబాద్ కు చెందిన మహా బోధి బుద్ధ విహార మరియు అంతర్జాతీయ త్రిపిటక సంగాయన మండలి( లైఫ్ ఆఫ్ బుద్ధదమ్మ...
