మద్ది మేడారంలో సమ్మక్క–సారలమ్మ ప్రసాదం (బంగారం) ఎమ్మార్వో కు అందజేత
మన ప్రగతి న్యూస్/నల్లబెల్లి మద్ది మేడారం సమ్మక్క–సారలమ్మ దేవాలయంలో పూజారి నాగరాజు సమ్మక్క–సారలమ్మ ను ప్రసాదంగా అందించిన బంగారాన్ని ముప్పు కృష్ణ, తహసీల్దార్ కి అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ సంప్రదాయాల ప్రకారం ప్రత్యేక...
