గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు చేయాలి
-జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి (మన ప్రగతి న్యూస్ కరీంనగర్ జిల్లా స్థాపర్) ఈనెల 26న జిల్లా కేంద్రంలో నిర్వహించే గణతంత్ర దినోత్సవానికి అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ పమేలా...
