అశ్వరావుపేట నియోజకవర్గంలో గెలిచిన సర్పంచుల వివరాలు
మన ప్రగతి న్యూస్/ దమ్మపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వరావుపేట నియోజకవర్గంలో రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగినవి. నియోజకవర్గ వ్యాప్తంగా అత్యధిక స్థానాలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది....
