జర్నలిస్టు ఇమంది ఉదయ్ కుమార్ అక్రమ అరెస్టు…
ఖండించిన భద్రాద్రి జిల్లా జర్నలిస్టులు… మన ప్రగతి న్యూస్ / ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గంలో మంగళవారం సీఎం పర్యటన సందర్భంగా మంగళవారం ఉదయం టీయూడబ్ల్యూజే...
