వేసవి కాలంలో వృద్ధులు పిల్లలు జాగ్రత్తగా ఉండాలి
అవసరమైతే తప్ప బయట తిరగకూడదు బిపి షుగర్ ఉన్నవారు ప్రతిరోజు మందులు వాడాలి ఆరోగ్య సమస్య ఉన్నప్పుడు దగ్గరలోని ఆసుపత్రిని సంప్రదించాలి వికారాబాద్ జిల్లా వైద్యాధికారి వెంకటరవణ మన ప్రగతి న్యూస్/ వికారాబాద్ ప్రతినిధి...