పట్టభద్రుల పోలింగ్ కేంద్రాన్ని సందర్శించిన దుర్గం అశోక్
మన ప్రగతి న్యూస్/ చెన్నూరు నియోజకవర్గ ప్రతినిధి కోటపల్లి మండలం లో పట్టభద్రుల పోలింగ్ బూత్ ను సందర్శించిన మంచిర్యాల జిల్లా జనరల్ సెక్రటరీ బిజెపి కాంటెస్టెడ్ ఎమ్మెల్యే దుర్గం అశోక్. కోటపల్లి మండల...
