వెళాల గట్టు మల్లన్న రెండోవ గిరి ప్రదక్షిణ కార్యక్రమం
సనాతన ధర్మం గొప్పతనం తెలియపరచడం కోసమే గిరి ప్రదక్షిణ కార్యక్రమం నిర్వహించారoటున్న భక్తులు ధర్మో రక్షితి రక్షితః కలిసికట్టుకుంటే ఏదైనా సాధించగలం అంటున్న ఆత్మా రామ్ మహరాజ్ అర్చకులు ప్రతినెల ఆరుద్ర నక్షత్రం రోజు...
