రాజీ మార్గమే రాజ మార్గంనాగార్జున సాగర్ ఎస్ఐ సంపత్ గౌడ్
మన ప్రగతి న్యూస్/నాగార్జున సాగర్ ప్రతినిధి క్షణికావేశంలో తెలుసో తెలియక తొందరపాటు నిర్ణయాల వలన కొంతమంది చిన్న చిన్న విషయాలకే గొడవలు పడి పోలీసు స్టేషన్ లో కేసులు పెట్టుకొని కోర్టుల చుట్టూ తిరుగుతుంటారని...