క్రీడా స్ఫూర్తిని చాటాలిఎల్కతుర్తి స్పెషలాఫీసర్ శ్రీనివాసులు..
మన ప్రగతి న్యూస్/ఎల్కతుర్తి విద్యార్థులు క్రీడా స్ఫూర్తిని చాటాలని ఎల్కతుర్తి మండలం స్పెషల్ ఆఫీసర్ సిహెచ్ శ్రీనివాసులు అన్నారు. సోమవారం ఎల్కతుర్తి మండల కేంద్రంలోని కార్మెల్ పాఠశాలలో మండల స్థాయి సీఎం కప్ పోటీలు...