Breaking News

కమనీయంగా వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం

వైభవంగా ఊరేగింపుభక్తుల సందోహం మన ప్రగతి న్యూస్/ చెన్నూరు నియోజకవర్గ ప్రతినిధి జైపూర్ మండల కేంద్రంలోని శ్రీ దేవి–భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలు సోమవారం మరింత వైభవంగా...

సోమన్న ఆలయ ఘాట్ రోడ్డు పై రూ,5 లక్షల వ్యయం తో రేకుల షెడ్డు నిర్మాణ పనులు ప్రారంభం

మనప్రగతిన్యూస్/పాలకుర్తి నియోజకవర్గం ప్రతినిధి : మండల కేంద్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన స్వయంభువు శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఘాట్ రోడ్ మార్గంలో భక్తుల సౌకర్యార్థం స్వామి భక్తులు రూ. 5 లక్షల వ్యయంతో నిర్మాణ...

పాలకుర్తి తాహసిల్దార్ గా సరస్వతి

మనప్రగతిన్యూస్/పాలకుర్తి నియోజకవర్గం ప్రతినిధి : పాలకుర్తి మండల తాహసిల్దార్ గా కలెక్టర్ జనగామ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సూపరిండెంట్ గా విధులు నిర్వహిస్తున్న సూత్రం సరస్వతిని పాలకుర్తి మండల తహసీల్దారుగా నియమిస్తూ జిల్లా కలెక్టర్...

మల్లవరంలొ ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలొ పాల్గొన్న కటికి కిరణ్ కుమార్

మన ప్రగతి న్యూస్ /తల్లాడ తల్లాడ మండలం మల్లవరం గ్రామంలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు కానుకగా ఇస్తున్న ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా యువజన...

ఐడిపీఎల్, ఐలా, జిహెచ్ఎంసి మూడు కలసి ఉన్న ఓపెన్ ల్యాండ్ లో చేత వేసిన వారికి శిక్షించాలి అని

ఎమ్మెల్యే కి వినతి పత్రం మన ప్రగతి న్యూస్/కుత్బుల్లాపూర్: ఆస్బెస్టాస్ కాలనీ లోని ఆనంద్ జే హెచ్ ఏ ఇంటి ముందు అనగా ఐడిపీఎల్, ఐలా, జిహెచ్ఎంసి మూడు కలసి ఉన్న ఓపెన్ ల్యాండ్...

ఇటుక బట్టి.. ఇష్టారాజ్యం.!

నిబంధనలకు విరుద్దంగా ఇటుక బట్టీలు మండి పడుతున్న ఇందిరమ్మ లబ్ధిదారులు సిండికేటుగా వ్యాపారుల దోపిడీ భారీగా పెంచిన ఇటుక ధర మన ప్రగతి న్యూస్ /రఘునాథపల్లి : ఇటుక బట్టీ వ్యాపారుల దోపిడితో ఇందిరమ్మ...

ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ..

మన ప్రగతి న్యూస్ /నల్గొండ/వేములపల్లి: వేములపల్లి మండలం లక్ష్మీదేవి గూడెం గ్రామంలో మిర్యాలగూడ ఎమ్మెల్యే భత్తుల లక్ష్మారెడ్డి ఆదేశాల మేరకు.. ఇందిరా మహిళా శక్తి చీరెల పంపిణీ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు...

మహిళా సాధికారతకు శ్రీకారం చుట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం..

ఇందిరమ్మ చీరలు పంపిణీ చేసిన కాంగ్రెస్ నాయకులు.. మన ప్రగతి న్యూస్/నడికూడ: రాష్ట్ర ప్రభుత్వం మహిళల ఆత్మ గౌరవా న్ని పెంచే లక్ష్యంతో.. ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని నడికూడ మండల కాంగ్రెస్...

మహిళా సాధికారతకు శ్రీకారం చుట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం..- ఇందిరమ్మ చీరలు పంపిణీ చేసిన కాంగ్రెస్ నాయకులు..మన ప్రగతి న్యూస్/నడికూడ:రాష్ట్ర ప్రభుత్వం మహిళల ఆత్మ గౌరవా న్ని పెంచే లక్ష్యంతో.. ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని నడికూడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్య క్షుడు బుర్ర దేవేందర్ గౌడ్ అన్నారు. సోమవారం మండలంలోని నర్సక్కపల్లి గ్రామంలో పరకాల శాసన సభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి ఆదేశాల మేరకు.. మహిళా సంఘం సభ్యుల ఆధ్వర్యంలో ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల పార్టీ అధ్యక్షులు బుర్ర దేవేందర్ గౌడ్ మరియు నర్సక్కపల్లి గ్రామ మాజీ ఎంపీటీసీ బుర్ర దీప- దేవేం దర్ గౌడ్ లు పంపిణీ చేశారు. ఈ సంద ర్బంగా వారు మాట్లాడుతూ..18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు చీర అందించాల నే ప్రభుత్వ ఆదేశాల మేరకు.. ఈ కార్య క్రమం ఏర్పాటు చేసినట్లు వారు తెలిపా రు. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు వంటి వి మహిళల పేరుతోనే మంజూరు చేస్తు న్నారని, వారి అభ్యున్నతికి ప్రభుత్వం ప్రాధాన్యతను కల్పిస్తుందని వారు అన్నా రు. అర్హులైన వారందరికీ చీరల పంపిణీ జరుగుతుందని హామీ ఇచ్చారు. ఈ కార్య క్రమంలో ఎంపీడీవో రామ రామకృష్ణ, ఎంఈఓ. నాగేశ్వ ర్ రావు, మహిళా సం ఘం సభ్యులు, సిఏ లావణ్య రెడ్డి, మరి యు వివో ఓబి అధ్యక్షురాలు స్వరూప, సభ్యులు పాడి ప్రవళిక, ముంజ రమ, కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు జుంక జువ్వ కుమారస్వామి, కోశాధికారి తలగంప రాజు, మండల కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు గుర్రాల సాంబరెడ్డి, ఇందిరమ్మ కమిటీ సభ్యులు బుర్ర సురేందర్, తిప్పర్తి తిరుపతి రెడ్డి, సుష్మిత, ఆవుల సుమన్, మరియు స్థానిక మహిళలు, తదితరులు పాల్గొన్నారు.

రావుల గిరిధర్, ఐపీఎస్ కి ఘనమైన వీడ్కోలు

బాల్యవివాహాల నిర్మూలన – సైబర్ నేరాల నియంత్రణలో మార్గదర్శక కృషి సేవలో క్రమశిక్షణ – విలువల్లో నిబద్ధత మన ప్రగతి న్యూస్/వనపర్తి/ఆత్మకూర్:- జిల్లా బదిలీ నేపథ్యంలో, జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ ఐపీఎస్ సేవలను...