యువత విద్యార్థులు క్రీడల్లో రాణించాలి
మన ప్రగతి న్యూస్/సంగెం గ్రామీణ స్థాయిలో క్రీడాకారుల్లో ఉన్న ప్రతిభను వెలికితీసేందుకే సీఎం కప్-2024 టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు బిసి సంఘం నాయకులు అన్నారు.గురువారం రోజున సంగెం మండల కేంద్రంలోని జెడ్పిహెచ్ ఎస్ హైస్కూల్ లో...
