రఘునాథపల్లి మండల కేంద్రం నుండి కంచనపల్లి వెళ్లే రోడ్డు ఇబ్బందులు పడుతున్న రైతులు, వాహనదారులు మన ప్రగతి న్యూస్ /రఘునాథపల్లి : రఘునాథపల్లి మండల కేంద్రం నుండి కంచనపల్లి వైపు వెళ్లే రోడ్డు అధ్వానంగా...
మనప్రగతి న్యూస్ / విశాఖపట్నం : కొత్తపాలెం రైల్వే ట్రాక్‌పై గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న రైల్వే పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మృతుని గుర్తింపు కోసం ప్రయత్నాలు...
విషయం తెలుసుకొని సంఘటన స్థలానికి వెళ్లి మృతదేహానికి పూలమాలవేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే. మన ప్రగతి న్యూస్/కేసముద్రం: మండలంలోని నారాయణపురం గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దురుసోజు ప్రతాపచారి గురువారం గుండెపోటుతో మృతి చెందారు.ఆయన స్వగృహం...
మన ప్రగతి న్యూస్/ సిద్దిపేట జిల్లా స్టాపర్ : సిద్దిపేట 2వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన వ్యక్తిని కోర్టులో హాజరుపరిచారు. ఈ విచారణలో భాగంగా...
మన ప్రగతి న్యూస్/షాబాద్ ప్రతినిధి షాబాద్ మండల్ పెద్దవేడు గ్రామంలో అమెజాన్ కంపెనీ వారి సహకారంతో పలు అభివృద్ధి కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా గ్రామంలో అంగన్‌వాడీ భవనం, ప్రీ–ప్రైమరీ స్కూల్ భవనం,...
‘అరైవ్ అలైవ్’తో ట్రాఫిక్‌పై అవగాహన అదనపు డీసీపీ ఎన్. వెంకట రమణ మన ప్రగతి న్యూస్ /కుషాయిగూడ, మేడ్చల్ జిల్లా స్టాపర్ : ప్రజలు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ సురక్షితంగా ప్రయాణించి క్షేమంగా ఇంటికి...
-జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మన ప్రగతి న్యూస్/ కరీంనగర్ జిల్లా స్థాపర్: జాతీయ ఓటర్ దినోత్సవం విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. ఈనెల 25న నిర్వహించనున్న జాతీయ...
మన ప్రగతి న్యూస్/ భూదాన్ పోచంపల్లి: మండలంలోని స్వయం సహాయక సంఘాలకు బుధవారం నాడు భువనగిరి ఎ మ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా వడ్డీ లేని రుణాల పంపిణీ కార్యక్రమం...
మన ప్రగతి న్యూస్/ భూదాన్ పోచంపల్లి: స్థానిక శ్రీ మార్కండేశ్వర స్వామి దేవాలయం 49 వార్షిక బ్రహ్మోత్సవాల ప్రారంభం సందర్భంగా బుధవారం నాడు ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి ఆలయాన్ని సంద ర్శించి స్వామివారిని...
మన ప్రగతి న్యూస్/ భూదాన్ పోచంపల్లి: శ్రీ మార్కండేశ్వర స్వామి జన్మదినోత్సవం సందర్భంగా స్వామివారిని రంగురంగు ల పువ్వులతో ప్రత్యేకంగా అలంకరింపజేసిన గుర్రపు బగ్గిలో పట్టణ పురవీధుల లో ఊరేగించారు. భోగ వంశస్తుల ఆధ్వర్యంలో...