లోయలో పడ్డ యాసిడ్ లారీ..8 గంటలు నరకం, డ్రైవర్ మృతి
మన ప్రగతి న్యూస్/ ములకలపల్లి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అర్ధరాత్రి వేళ హైడ్రోక్లోరిక్ యాసిడ్ లోడ్తో వెళ్తున్న భారీ లారీ అదుపుతప్పి లోయలో పడిపోవడంతో ఈ...
