పాల్వంచలో మాజీ మంత్రి వనమాని కలిసిన మాజీ ఎంపీ నామా
మన ప్రగతి న్యూస్/ ఏన్కూర్ పాల్వంచ పట్టణంలోని మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు ని సోమవారం మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు మర్యాదపూర్వకంగా కలిసి ఆప్యాయంగా పలకరించారు. ఈ సందర్భంగా ఇరువురు నాయకులు పరస్పర...
