Breaking News

మహిళా సాధికారతకు శ్రీకారం చుట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం..- ఇందిరమ్మ చీరలు పంపిణీ చేసిన కాంగ్రెస్ నాయకులు..మన ప్రగతి న్యూస్/నడికూడ:రాష్ట్ర ప్రభుత్వం మహిళల ఆత్మ గౌరవా న్ని పెంచే లక్ష్యంతో.. ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని నడికూడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్య క్షుడు బుర్ర దేవేందర్ గౌడ్ అన్నారు. సోమవారం మండలంలోని నర్సక్కపల్లి గ్రామంలో పరకాల శాసన సభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి ఆదేశాల మేరకు.. మహిళా సంఘం సభ్యుల ఆధ్వర్యంలో ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల పార్టీ అధ్యక్షులు బుర్ర దేవేందర్ గౌడ్ మరియు నర్సక్కపల్లి గ్రామ మాజీ ఎంపీటీసీ బుర్ర దీప- దేవేం దర్ గౌడ్ లు పంపిణీ చేశారు. ఈ సంద ర్బంగా వారు మాట్లాడుతూ..18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు చీర అందించాల నే ప్రభుత్వ ఆదేశాల మేరకు.. ఈ కార్య క్రమం ఏర్పాటు చేసినట్లు వారు తెలిపా రు. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు వంటి వి మహిళల పేరుతోనే మంజూరు చేస్తు న్నారని, వారి అభ్యున్నతికి ప్రభుత్వం ప్రాధాన్యతను కల్పిస్తుందని వారు అన్నా రు. అర్హులైన వారందరికీ చీరల పంపిణీ జరుగుతుందని హామీ ఇచ్చారు. ఈ కార్య క్రమంలో ఎంపీడీవో రామ రామకృష్ణ, ఎంఈఓ. నాగేశ్వ ర్ రావు, మహిళా సం ఘం సభ్యులు, సిఏ లావణ్య రెడ్డి, మరి యు వివో ఓబి అధ్యక్షురాలు స్వరూప, సభ్యులు పాడి ప్రవళిక, ముంజ రమ, కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు జుంక జువ్వ కుమారస్వామి, కోశాధికారి తలగంప రాజు, మండల కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు గుర్రాల సాంబరెడ్డి, ఇందిరమ్మ కమిటీ సభ్యులు బుర్ర సురేందర్, తిప్పర్తి తిరుపతి రెడ్డి, సుష్మిత, ఆవుల సుమన్, మరియు స్థానిక మహిళలు, తదితరులు పాల్గొన్నారు.

రావుల గిరిధర్, ఐపీఎస్ కి ఘనమైన వీడ్కోలు

బాల్యవివాహాల నిర్మూలన – సైబర్ నేరాల నియంత్రణలో మార్గదర్శక కృషి సేవలో క్రమశిక్షణ – విలువల్లో నిబద్ధత మన ప్రగతి న్యూస్/వనపర్తి/ఆత్మకూర్:- జిల్లా బదిలీ నేపథ్యంలో, జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ ఐపీఎస్ సేవలను...

ఎమ్మెల్యే కృష్ణ తోనే గండిపేట్ వెల్లుట్ల బీడీ రోడ్డు నిర్మాణం పనులు ప్రారంభం

మన ప్రగతి న్యూస్/ ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి మండలంలోని అజమాబాద్ గండివేట్ వెల్లుట్లా బి.టి రోడ్ పనులు ఎమ్మెల్యే కృషి వలనే బీటీ రోడ్ పనులు ప్రారంభమయ్యాయి.రూ 1.49 కోట్లు వ్యయంతో రహదారి నిర్మాణ పనులు...

ఘనంగా తాడోజు వరప్రసాద్ జన్మదిన వేడుకలు

ఆరాధ్య ఫౌండేషన్ జిల్లా అధికారి శ్రీధర్ మన ప్రగతి న్యూస్/ సూర్యాపేట జిల్లా స్టాపర్ జిల్లా కేంద్రంలో ఆరాధ్య ఫౌండేషన్ చైర్మన్ తాడోజు వరప్రసాద్ జన్మదిన వేడుకలు ఆదివారం ఆరాధ్య ఫౌండేషన్ జిల్లా అధికార...

తోట దేవి ప్రసన్నను శాలువాతో సన్మానించిన బానోత్ విజయ బాయి

మన ప్రగతి న్యూస్ / ఏన్కూర్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ పార్టీ డిసిసి అధ్యక్షురాలిగా ఇటీవల నియమితులైన తోట దేవి ప్రసన్న జిల్లా కాంగ్రెస్ మహిళా నాయకురాలు బానోత్ విజయ బాయి ఆదివారం...

వెల్లుట్లలో మహిళల సంబురం కోటి చీరల మహోత్సవం

కాంగ్రెస్ పార్టీ నాయకులు వెల్లుట్ల సంతోష్ కుమార్ మన ప్రగతి న్యూస్/ ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి మండలం వెల్లుట్ల గ్రామంలో ఆదివారం నిజమైన పండుగ వాతావరణం నెలకొంది. కాంగ్రెస్ ప్రభుత్వ మహత్తర సంకల్పం అయిన కోటి...

వ్యక్తి అదృశ్యంపై కేసు నమోదు

మన ప్రగతి న్యూస్/;ములకలపల్లి: ములకలపల్లి మండలం కొబ్బరిపాడు గ్రామానికి చెందిన ఇర్ఫా వీరస్వామి తండ్రి నరసయ్య,54, కూలీ పని, 10 సంవత్సరాలుగా ప్రకాశం జిల్లా వెలిగండ్ల మండలం ఎద్దుల చెరువు గ్రామానికి చెందిన బీర...

దమ్మపేటలో మూడు ఇసుక లారీలను పట్టుకున్న పోలీసులు

మన ప్రగతి న్యూస్/ దమ్మపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, దమ్మపేట మండలం, మందలపల్లి క్రాస్ రోడ్డు మీదుగా ఆంధ్ర ప్రాంతం నుండి ఎటువంటి అనుమతులు లేకుండా తెలంగాణ రాష్ట్రంలోకి వస్తున్న మూడు ఇసుక లారీలను...

ప్లాట్లు లక్కీ డ్రా అంటూ ప్రజలను మోసం చేస్తున్న ఆలస్యం వినయ్ కుమార్,అనుచరులు అరెస్టు రిమాండ్…

మన ప్రగతి న్యూస్ / ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో : ఖమ్మం జిల్లా ఖమ్మం నగరపాలక నందు విశ్వసనీయ సమాచార మేరకు స్తంభానినగర్ లో రెడ్డి బోయిన నిలయం అనే అపార్ట్మెంట్ ఫ్లాట్...

కార్యకర్తల కుటుంబాలకు అండగా ఉంటా ..

మాజీ ఎమ్మెల్యే చల్లా.. మన ప్రగతి న్యూస్/నడికూడ: కార్యకర్తల కుటుంబాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. శనివారం నడికూడ మండల కేంద్రంలో ఇటీవలే వివిధ కారణాలతో మృతిచెందిన...