Breaking News

నర్సంపేట పట్టణంలో నాలుగున్నర కోట్లతో 14వ ఆర్థిక సంఘం నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన

టియుఎఫ్ఐడిసి నిధులు ఒక్కో వార్డుకు కోటి 60 లక్షలతో అభివృద్ధి పనులు 22 వ డివిజన్లో శంకుస్థాపన చేసిన నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి మన ప్రగతి న్యూస్/ నర్సంపేట నర్సంపేట పట్టణంలోని 22వ...

పనిచేయని సీసీ కెమెరాలు

ఆందోళనలో మండల ప్రజలు మన ప్రగతి న్యూస్ /నల్లబెల్లి మండలంలోని సీసీ కెమెరాలు పనిచేయకపోవడం వలన చాలా ఇబ్బందికరంగా ఉందని మండల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.దొంగతనాల నివారణకు, దుండుగుల ఆచూకీ, పలు నేరాలను...

సీఎం రాకకు ముమ్మర ఏర్పాట్లు

_ వేములవాడలో వేగంగా సిద్ధమవుతున్న సభా ప్రాంగణం. మన ప్రగతి న్యూస్/రాజన్న సిరిసిల్ల, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాకకు వేములవాడ పట్టణంలో ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ నెల 20 వ తేదీన...

“వావ్ ” సిద్దిపేట ట్యాంక్ బండ్… డెనోసార్ పార్క్..

సిద్దిపేట కోమటి చెరువు పర్యాటకను మెచ్చిన జర్మనీ పర్యాటక బృందం. మన ప్రగతి న్యూస్/సిద్దిపేట జిల్లా ప్రతినిధి: సిద్దిపేట కోమటి చెరువు వద్ద ఉన్న తెలంగాణ టూరిజం శాఖ నిర్మించిన డైనోసార్ పార్కు ను...

ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వే(సామాజిక,ఆర్థిక,విద్య,ఉపాధి,రాజకీయ కుల సర్వే) లో ములుగు జిల్లా మొదటి స్థానం (87.1) శాతం

సమగ్ర కుటుంబ సర్వే లో ప్రజలందరూ భాగస్వాములు అయినందుకు ప్రత్యేక ధన్యవాదాలు ములుగు జిల్లా కలెక్టర్ ని మరియు జిల్లా,మండల,గ్రామ అధికారులను అభినందించిన రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ...

పాఠశాలకు ఆలస్యంగా వచ్చారని 15 మంది విద్యార్థినుల జట్టు కత్తిరించిన కేజీబీవీ హాస్టల్ ఇంచార్జ్.

మన ప్రగతి న్యూస్/ విశాఖపట్నం విశాఖపట్నం - జి. మాడుగల కేంద్రంలోని కేజీబీవీలో పాఠశాలకు ఆలస్యంగా వచ్చారని హాస్టల్ ఇంచార్జ్ ప్రసన్న కుమారి ఏకంగా 15 మంది విద్యార్థినుల జట్టు కత్తిరించింది.పాఠశాలకు ఆలస్యంగా వచ్చినంత...

సినీ హీరో యాక్షన్ కింగ్ అర్జున్ కు గౌరవ డాక్టరేట్

మన ప్రగతి న్యూస్/ హైదరాబాద్ సౌత్ ఇండియా సినీ ప్రపంచంలో యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా పేరు తెలియని వారు ఉండరు. హీరోగా ఎన్నో హిట్లు సాధించి హీరోగా తన స్టామినాను యావత్ సినీ...

బిఆర్ఎస్ ప్రముఖులతో కలిసి ఢిల్లీలో పలు కమిషన్స్ కు లగచర్ల బాధితుల ఫిర్యాదు

పాల్గొన్న పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర మన ప్రగతి న్యూస్/ వరంగల్ రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర,కే.ఆర్.సురేష్ రెడ్డి,దీవకొండ దామోదర్ రావులు పలువురు బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఢిల్లీలో జాతీయ మానవ...

మండలంలో ఆకస్మిక తనిఖీ నిర్వహించిన జిల్లా కలెక్టర్

మన ప్రగతి / నర్మేట్ట : మండలంలో జిల్లా కలెక్టర్ షేక్ రిజ్వాన్ భాషా ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. నర్మేట్ట లో కుల ఘణన సర్వే ప్రక్రియ ను పరిశీలించారు. ఇంటి కుటుంబ సభ్యులను...

అధ్వానంగా నిజాంపేట్ – బాచుపల్లి రహదారి

గుంతలు పడి, కంకర తేలిన రోడ్లు తీవ్ర ఇబ్బంధులు పడుతున్న ప్రయాణికులు పట్టించుకోని అధికారులు మన ప్రగతి న్యూస్ / కుత్బుల్లాపూర్ నియోజక వర్గం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా: నిత్యం నగరంలోని ఏదో ఓ...