Breaking News

ఇందిరా మహిళా శక్తి విజయోత్సవాలను జయప్రదం చేయాలి 

తహసిల్దార్ శ్రీనివాస్  మనప్రగతిన్యూస్/పాలకుర్తి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నేడు వరంగల్లో చేపట్టిన ఇందిరా మహిళా శక్తి విజయోత్సవ లను జయప్రదం చేయాలని తహసిల్దార్  పి.శ్రీనివాస్ మహిళలకు సూచించారు. సోమవారం మండల కేంద్రంలో గల ఐకెపి...

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా పాలన దేశానికే ఆదర్శం

వరంగల్  జరిగే విజయోత్సవ సభను విజయవంతం చేయాలి  లగచర్ల ఘటనను రాజకీయం చేస్తున్న బిఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వం పై కుట్ర చేసేందుకే దిగజారుడు రాజకీయాలు  ప్రజా పాలనను చూసి ఓర్వలేకనే విమర్శలు  పాలకుర్తి ఎమ్మెల్యే...

నాలుగవ సారి జిల్లా అధ్యక్షుడిగా ఇస్లావత్ లచ్చిరాం నాయక్.

మన ప్రగతి న్యూస్/ మహబూబాబాద్ బ్యూరో తెలంగాణ రాష్ట్ర గెజిటెడ్ హెడ్మాస్టర్స్ అసోసియేషన్ మహబూబాబాద్ జిల్లా కౌన్సిల్ సమావేశంలో నూతన జిల్లా అధ్యక్షుడిగా ఇస్లావత్ లచ్చిరాం నాయక్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని...

72.62 శాతం సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే పూర్తి. జిల్లా కలెక్టర్

మన ప్రగతి న్యూస్/రాజన్న సిరిసిల్ల ప్రతినిధి రాజన్న సిరిసిల్ల జిల్లాలో 72. 62 శాతం ఇంటింటి కుటుంబ సమగ్ర సర్వే పూర్తయిందని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు....

లగచర్ల గిరిజన రైతులకు మద్దతుగా బిఆర్ఎస్ రాస్తారోకో 

గిరిజనులపై కేసులను ఎత్తివేయాలి  మనప్రగతిన్యూస్/పాలకుర్తి: కొడంగల్ నియోజకవర్గ గిరిజన రైతులపై అక్రమంగా పెట్టిన కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో గల రాజీవ్ గాంధీ చౌరస్తాలో మాజీ...

ఆత్మ బంధు, కార్యక్రమం నా చిర కాల స్వప్నం.

బుసిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ పాండు రంగారెడ్డి మన ప్రగతి న్యూస్/నాగార్జున సాగర్ ప్రతినిధి నాగార్జున సాగర్ నియోజకవర్గం లోని ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ ఏ ఆపద సమయంలోనైనా నేనున్నానంటూ ,భరోసా, ఇస్తూ అటు...

రంగయ్య చెరువు రిజర్వాయర్ ప్రతిపాదనను ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలి

మన ప్రగతి న్యూస్/ నల్లబెల్లి మండలంలోని రంగయ్య చెరువు ఎర్ర చెరువులతో రిజర్వాయర్ చేయాలని ప్రతిపాదనను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని తండవాసులు తాసిల్దార్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వారుమాట్లాడుతూ రిజర్వాయర్ ఏర్పాటుతో...

రైతులు సారవంత భూములుగా మార్చుకోవాలివరి కోసిన తర్వాత కొయ్యలను దహనం చేయరాదు… ఏవో మహేందర్

మన ప్రగతి న్యూస్/ ఇనుగుర్తి; రైతులు వరి కోసిన తర్వాత పంటల అవశేషాలు కొయ్యలను దహనం చేయకూడదని వాటి వలన సారవంతమైన భూములు పాడైపోతాయని ఇనుగుర్తి ఏవో మహేందర్ రైతులకు సూచించారు. మండలంలోని చిన్న...

ముత్యాలమ్మ ఆలయంలో ఘనంగా ప్రత్యేక పూజలు

హాజరైన నల్గొండ జిల్లా ఎమ్మెల్సీ కోటి రెడ్డి మన ప్రగతి న్యూస్/నాగార్జున సాగర్ ప్రతినిధి నాగార్జునసాగర్ నియోజకవర్గంనందికొండ మున్సిపాలిటీహిల్ కాలనీ డౌన్ పార్కు వద్దనూతన ముత్యాలమ్మ గుడి కమిటీ ఆహ్వానం మేరకునాగార్జునసాగర్ ముత్యాలమ్మ (కాళికాదేవి)...

మత్స్యకారుల అభివృద్దె ప్రభుత్వ లక్ష్యం ఎమ్మెల్యే

మన ప్రగతి న్యూస్/ పిట్లం: మత్స్యకారుల అభివృద్దె ప్రభుత్వ లక్ష్యమని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు అన్నారు. ఆయన సోమవారం నిజాంసాగర్ మండలం పెద్ద ఆరేపల్లి గ్రామంలోని రిజర్వాయర్ లో ప్రభుత్వం ద్వారా మత్స్యకారులకు...