ఘనంగా శ్రీ లక్ష్మీ నర్సింహా స్వామి వారి కళ్యాణం
శ్రీ రామాచార్య భక్తులనుద్దెశించి దైవ పూజలతో ఇంటిల్లిపాది శుభం జరుగుతుంది.. మన ప్రగతి న్యూస్/ నర్సంపేట పట్టణంలోని డఫోడిల్స్ పాఠశాల ఆవరణలో శ్రీ లక్ష్మీ నరసింహ కళ్యాణం ఘనంగా జరిగింది. కార్తీక మాసం దైవ...
