బాలల దినోత్సవం వేడుకలో పాల్గొన్న జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు దంపతులు
మన ప్రగతి న్యూస్/ పిట్లం: పెద్ద కొడప్గల్ మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో గురువారం బాలల దినోత్సవం వేడుకల్లో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్వాతంత్ర్య...
