వాహన తనిఖీల్లో పట్టుబడిన 39 మైనర్లకు సామాజిక సేవ, తల్లిదండ్రులకు భారీ జరిమానా
మన ప్రగతి న్యూస్/ సిద్దిపేట జిల్లా స్టాపర్ : లైసెన్స్ లేకుండా వాహనాలు నడుపుతూ పట్టుబడిన 39 మైనర్లపై ఛార్జ్‌షీట్ నమోదు చేసి, నేడు వాళ్ల ని కోర్టులో హాజరుపరుచగా, కేసును విచారించిన మెజిస్ట్రేట్...
